ఆ నిర్మాత నరకం చూపించాడు… హాట్ బ్యూటీ సంచలనం

-

స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ నిర్మాత చేసిన పని వల్ల ఆరు నెలలు నరకం అనుభవించానంటూ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.

bollywood, vidya balan
bollywood vidya balan on producer

‘కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సినీ నిర్మాత నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా పిలిచి.. బాడీ షేమింగ్ చేశాడు. ఆ అవమానంతో కొన్ని నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఇలాంటి సంఘటనలు నా కెరీర్‌లో చాలానే జరిగాయి’ అని తెలిపింది స్టార్ హీరోయిన్ విద్యా బాలన్.

Read more RELATED
Recommended to you

Latest news