వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. జైలు నుండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలయ్యారు. 137 రోజులు జైల్‌లో ఉన్న వంశీ… ఇవాళ జైలు నుండి విడుదలయ్యారు.

అటు వల్లభనేని వంశీ బయటకు రాకుండా టీడీపీ కూటమి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, వల్లభనేని వంశీకి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేశారు. దింతో ఇవాళ వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల అయ్యారు.
జైలు నుండి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
137 రోజులు జైల్‌లో ఉన్న వంశీ https://t.co/uISu4fm77m pic.twitter.com/HNA1Oeu8gk
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025