వైఎస్ జగన్‌ను వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. 11 కేసుల్లో బెయిల్ పొంది.. 140 రోజుల తరువాత నిన్న జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీ. ఈ తరుణంలోనే వైఎస్ జగన్‌ను వల్లభనేని వంశీ దంపతులు కలిశారు.

ఇక అంతకు ముందు వంశీ నివాసానికి వైసీపీ పార్టీ నేతలు వెళ్లారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వల్లభనేని వంశీని పరామర్శించారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్. కాగా 137 రోజులు జైల్‌లో ఉన్న వంశీ… నిన్న జైలు నుండి విడుదలయ్యారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు
11 కేసుల్లో బెయిల్ పొంది.. 140 రోజుల తరువాత నిన్న జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ https://t.co/BLf2KyI7Ql pic.twitter.com/j8cj23mDvQ
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025