బట్టలు విప్పడానికి తెలంగాణ భవన్ కు రావడం ఎందుకు, ఎక్కడైనా విప్పుకోండి -కల్వకుంట్ల సంజయ్

-

కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ బట్టలు విప్పుకోని తిరిగే సోకు ఏంది కిరణ్ కుమార్ రెడ్డి? అని నిలదీశారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వచ్చి బట్టలిప్పి చూపిస్తామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

kiran sanjay
BRS MLA Kalvakuntla Sanjay made shocking comments on Congress MP Kiran Kumar Reddy

బట్టలు విప్పడానికి తెలంగాణ భవన్ కు రావడం ఎందుకు, ఎక్కడైనా బయటకు వెళ్లి విప్పు కోండి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సం జయ్. తెలంగాణ ప్రజల అవసరాల గురించి ఎన్నడైనా మాట్లాడినవా కిరణ్ కుమార్ రెడ్డి? బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలి యదు, హరీష్ రావు మీద కౌంటర్ ఇస్తావా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news