ఇవాళ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్‌రావు

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు రామచందర్‌రావు. ఈ మేరకు ఇవాళ ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రామచందర్‌రావు. ఈ సందర్బంగా 9 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు.

ramchander rao
Ramachandra Rao to take charge as BJP president today

ఇక ఇవాళ 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు రామచందర్‌రావు.

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్‌రావు
  • ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • 9 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు
  • 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

Read more RELATED
Recommended to you

Latest news