జైశ్రీరామ్ అంటే కుదరదు… బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ !

-

బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అంటే సరిపోదు అంటూ బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సమాజ సేవ కూడా చేయాలని అన్నారు. పార్టీలో పదవుల కోసం కొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు పని చేయాలి అంటూ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

BJP MP Konda Vishweshwar Reddy,
BJP MP Konda Vishweshwar Reddy,

వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news