సీపీఐ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. స్వాతంత్ర సమరయోధుడు మృతి చెందాడు. స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు(96) మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో మృతి చెందారు నారాయణరావు.

ఇక నారాయణరావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు సీపీఐ సీనియర్ నేత నారాయణ. సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేసాడు నారాయణ రావు. 1940వ దశకంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన నారాయణరావు… శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో మృతి చెందారు.