చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ..ఏకంగా 31 మంది

-

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. PLGA బెటాలియన్‌లో క్రియాశీలకంగా ఉన్న 8 మందితో సహా 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోలపై రూ.కోటి 18 లక్షల రివార్డు ఉంది.

mavo
Major Blow to Maoists as 23 Commanders Surrender with Rs 1.18 Crore Bounty in Chhattisgarh

లొంగిపోయిన మావోల్లో 9 మంది మహిళలు ఉన్నారు. మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్‌లో ప్రమేయం ఉన్న లోకేష్ కూడా లొంగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news