మహా న్యూస్, ఏబీఎన్ మీద దాడి చేస్తే మేము టీ న్యూస్, నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు. పోలీసుల ముందే దాడి చేస్తాం.. వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఆపలేరన్నారు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 300 మందికి జీతాలిచ్చి మరీ సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేయిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు మెదడు మోకాలులో ఉందని మండిపడ్డారు.
మహా న్యూస్, ఏబీఎన్ మీద దాడి చేస్తే మేము టీ న్యూస్, నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తాం
పోలీసుల ముందే దాడి చేస్తాం.. వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఆపలేరు – కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు pic.twitter.com/eNLVnw3MTq
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025