ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. ఇవాల్టి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో పర్యటించబోతున్నారు. జూలై 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగనం ఉంది. అంటే ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

జూలై 25 అలాగే 26వ తేదీలలో… మాల్దీవులలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆ పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత అలాగే ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగనుంది.