టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ సీనియర్ నేతపై చేయి చేసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు. నారాయణవనం పంచాయితీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత వాసుదేవయ్యపై టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు కోనేటి సుమన్ దాడిచేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దింతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు జెడ్పిటిసి కోనేటి సుమన్ తీరుమారలేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకు సుమన్ పై నారాయణవనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు వాసుదేవయ్య.
https://twitter.com/Telugufeedsite/status/1951314511186763953