కాళ్ల పారాణి ఆరకముందే నూరేళ్లు..ఉరి వేసుకుని నవ వధువు హర్షిత ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఈ విషాదం నెలకొంది. ఉదయం పెళ్లి, రాత్రికి ఆత్మహత్య చేసుకుంది నవ వధువు హర్షిత. పెళ్లికి ముందు హైదరాబాద్ లో జాబ్ చేసింది హర్షిత.

వరుడు నాగేంద్ర బీఎండబ్ల్యూ కంపెనీలో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, కాళ్ల పారాణి ఆరకముందే నూరేళ్లు..ఉరి వేసుకుని నవ వధువు హర్షిత ఆత్మహత్య చేసుకుంది.