suicide

Breaking: భార్యకు చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య

ఇటీవలి కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి. కూరలో కారం ఎక్కువైందని, కోడి కూర వండటం లేదని, భార్య పుట్టింటికి వెళ్లిందనే చిన్న చిన్న కారణాలతో చాలా మంది ప్రాణాలు తీయడం.. లేదా ఆత్మహత్య చేసుకునే వార్తలు వింటూనే ఉన్నాం. ఈ వార్తలు విన్నప్పుడు చిర్రెత్తుతుంటుంది. అర్థం పర్థం లేని కారణాలతో...

బ్రేకింగ్ న్యూస్ : తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య..

కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్సై ఈ రోజు తెల్లవారుజామన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అధికారులు మాత్రం తుపాకీ మిస్‌ఫైర్ జరగడం వల్లే ఆయన మృతి చెందినట్టు చెబుతున్నారు. నిన్న...

అయ్యో.. యాసిడ్‌ తాగి యువతి సూసైడ్‌.. యువకుడి వేధింపులే కారణం..

ఓ యువకుడు వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని ఓ యువతి యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చిన్నాల సాయి అనే ఓ యువకుడు కొన్ని రోజులుగా...

వరకట్న వేధింపులకు యువతి బలి… పెళ్లైన 10 నెలలకే ఆత్మహత్య

తమ అమ్మాయిని మంచి ఉద్యోగం ఉన్నవారికి ఇవ్వాలని తల్లిదండ్రులు చూస్తున్నారే తప్పితే... మంచి గుణాలు ఉన్న అబ్బాయికి ఇవ్వాలని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. దీంతో చాలా మంది వరకట్న వేధింపులకు పాల్పడటం, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తూ కట్టుకున్న అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా వరకట్న వేధింపుకు ఓ యువతి...

మంత్రి, పోలీస్ అధికారులు జైలుకు వెళ్లక తప్పదు… ఖమ్మం ఘటనపై కిషన్ రెడ్డి హెచ్చరిక

ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మంత్రి, పోలీసులు కలిసి సాయిగణేష్ ను వేధించారని విమర్శించారు. పోలీసులు చిన్న కార్యకర్తపై ఎందుకు అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని...అనేక...

కమ్మ మంత్రి అయిన నాపై కుట్ర చేస్తున్నారు… ఖమ్మం ఘటనపై మంత్రి పువ్వాడ స్పందన

ఖమ్మంలో ఓ చిన్న ఘటన జరిగింది. ఈ ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల ఖమ్మంలో జరిగిన సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ స్పందించినట్లు తెలుస్తోంది. కమ్మ మంత్రి అయిన నాపై కుట్ర చేస్తున్నారని... కుట్ర చేసేవారితో చాలా మంది చేతులు కలిపారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు....

హైకోర్ట్ లో ఖమ్మం సాయి గణేష్ సూసైడ్ కేసు… సిబిఐ విచారణ కోరుతూ పిల్

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేస్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు మరికొంత మంది తన మరణానికి కారణం అంటూ సెల్ఫీ వీడియోలో సాయిగణేష్ వెల్లడించారు. మంత్రితో పాటు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిగణేష్ వెల్లడించారు. ఈ ఆత్మహత్య అంశం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య...

ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్

ఇటీవల పోలీసులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ... ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సూసైడ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాయి గణేస్ ఆత్మహత్యతో బీజేపీ కార్యకర్తలు ఖమ్మంలో తీవ్రస్థాయిలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.  తాజాగా ఈ కేంద్రమంత్రి అమిత్...

Ileana: ఆ కారాణాల వలన ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..ఇలియానా షాకింగ్ కామెంట్స్

తన నడుము అందాలతో కుర్రకారుకు మత్తెక్కించే సుందరి ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా అని చెప్పొచ్చు. ఈ భామ ప్రతీ సినిమాలో తన నడుము అందాలను చూపించి ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తుంటుంది. ఎనర్జిటిక్ హీరో ‘దేవదాస్’ ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే...

కరీంనగర్ : వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి

వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీష్ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హరీష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. మెట్పల్లి పోలీసులు కేసు...
- Advertisement -

Latest News

మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో Moto G52j

మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను...
- Advertisement -

పోలీసులకు లొంగిన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?

సుబ్రహ్మణ్యంలో హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే...

హ‌మారా స‌ఫ‌ర్ : తెర‌పైకి ఉమ్మ‌డి రాజ‌ధాని ఈ సారి ఎన్నేళ్లో తెలుసా ?

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు అన్న‌ది అస్స‌లు సాధ్యం కాని విష‌యంగా మారిపోయిన త‌రుణాన మ‌ళ్లీ మ‌ళ్లీ కొన్ని పాత ప్ర‌తిపాద‌న‌లే తెర‌పైకి కొత్త రూపం అందుకుని వ‌స్తున్నాయి. లేదా కొన్ని పాత ప్ర‌తిపాదన‌లే...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన...

జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్

2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...