ఇవాళ ఈడీ ముందుకు అనిల్ అంబానీ..

-

నేడు ఈడీ ముందుకు అనిల్ అంబానీ రానున్నారు. ఇందులో భాగంగానే ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు అనిల్ అంబానీ. రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీని విచారించనుంది ఈడీ.

ED to question Anil Ambani in Rs 17,000 crore loan fraud case
ED to question Anil Ambani in Rs 17,000 crore loan fraud case

అటు ఇప్పటికే అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేసింది ఈడీ. ఇప్పటికే రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు… అనిల్ అంబానీపై లుకౌట్ జారీ చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో నేడు ఈడీ ముందుకు అనిల్ అంబానీ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news