బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి

-

బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి చేసింది. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ మొదలుకు ముందే రగడ మొదలైంది. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే పల్లె వెలుగు బస్సు లో ఈ ఘటన చోటు చేసుకుంది. నడిమివంక వద్ద ఆపకుండా వెళ్ళింది ఆర్టీసీ బస్సు.

Woman attacks RTC bus driver for not stopping bus
Woman attacks RTC bus driver for not stopping bus

ఓ బైకులో బస్సు ను ఓవర్ టేక్ చేసింది ప్రైవేటు ఉద్యోగి సుచరిత. ఇక ఆ బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి తెర లేపారు. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది మహిళ. దింతో పోలీసుల కు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ నటేష్ బాబు.. మహిళకు షాక్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news