ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… టిడిపి ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఒకరి తర్వాత మరొకరు వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే కోలికపూడి లాంటి నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే… తాజాగా మరో టిడిపి ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.

పుట్టినరోజు సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే చిందులు వేశారు. పుట్టినరోజు సందర్భంగా టిడిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చిందులు వేశారు. ఓ టిడిపి నేతను హగ్… చేసుకొని మరీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డాన్స్ చేయడం పై ఇప్పుడు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలా చేశారని ఫైర్ అవుతున్నారు.
బర్త్ డే పార్టీలో టీడీపీ ఎమ్మెల్యే చిందులు
పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి డాన్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
ఓ టీడీపీ నేతను హగ్ చేసుకుని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డాన్స్ చేయడంపై చర్చ
సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఎమ్మెల్యే స్టెప్పులు pic.twitter.com/WBidtK3f8P
— Telugu Feed (@Telugufeedsite) August 11, 2025