ఆర్టీసీ బస్సులతో డ్రైవర్లు రేసింగ్ జరిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి హుజురాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై, అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ, వేరే వాహనాలు వెళ్లనీయకుండా భయాందోళనకు గురి చేశాయి హుజురాబాద్ డిపోకు చెందిన మూడు ఆర్టీసీ బస్సులు.

ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా బస్సులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు.
ఆర్టీసీ బస్సులతో రేసింగ్ జరిపిన డ్రైవర్లు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి హుజురాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై, అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ, వేరే వాహనాలు వెళ్లనీయకుండా భయాందోళనకు గురి చేసిన హుజురాబాద్ డిపోకు చెందిన మూడు ఆర్టీసీ బస్సులు
ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే… pic.twitter.com/TkdmTcdSZH
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025