సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ లు నియామకం అయ్యారు. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు.

తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. ఈ తరుణంలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు అయింది. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 17 కు వాయిదా వేసింది.