ఎర్రకోటపై నుంచి పాకిస్తాన్ కు మోడీ హెచ్చరిక….!

-

నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎర్రకోటలో నిలబడి మరి హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎర్రకోటలో నిలబడి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

modi
modi

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ న్యూక్లియర్ వ్యాఖ్యాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి బెదిరింపులకు భారతదేశం భయపడదు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ గతంలో నడిచింది కానీ ఇప్పుడు నడవదు. ఉగ్రవాదులు, వారిని పోషించే వారిని భారత్ ఎప్పుడు వేర్వేరుగా చూడదు. వారంతా కూడా మానవత్వానికి ప్రమాదకరం అని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news