Modi

ప్రధాని భద్రత లోపాన్ని విచారిస్తున్న కమిటీ చైర్మన్ కు బెదిరింపులు

పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానికి భద్రత కల్పించడంలో లోపం ఏర్పడిన సంగతి తెలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ తో చిక్కుకుపోయారు. ఈ వివాదంపై సుప్రీం కోర్ట్ లో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇటీవల సుప్రింకోర్ట్ జస్టిస్ ఇందూ...

యూపీ రాజ‌కీయం : యోగీ కావాలా నాయ‌నా!

యూపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు ఇది. మొత్తం ఏడు విడ‌త‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి దాకా కొన్నిచ‌ర్చ‌లు అయితే పార్టీల మ‌ధ్య న‌డుస్తున్నాయి.బీజేపీ ని ఢీ కొనే స‌త్తా త‌మకే ఉంద‌ని ఎస్పీ అంటోంది. అంతేకాదు యోగిని కూడా ఇంటికే ప‌రిమితం చేసేలా రాజకీయం న‌డుపుతోంది.ఇందుకు టీఆర్ఎస్ సాయం కూడా తీసుకుంటోంది ఎస్పీ....

జ‌గ‌న్..బీజేపీ మైత్రి సాధ్య‌మేనా?

బీజేపీ అనుకుంటే ఏమ‌యినా చేయ‌గ‌ల‌దు.జ‌గ‌న్ అనుకుంటే బీజేపీకి మించి చేయ‌గ‌ల‌రు.ముఖ్యంగా పొత్తుల విష‌య‌మై ఆ పార్టీ, ఈ పార్టీ ఒకే విధంగా ఉన్నాయా అన్న డౌట్ ఒక‌టి వ‌స్తుంది.కేసీఆర్ మాదిరిగా జ‌గ‌న్ అన్నీఓపెన్ అయి చెప్ప‌రు. ఆయ‌నెటు ఉంటారు అన్న‌ది ఆఖ‌రి నిమిషం దాకా తేలదు.తేల్చ‌లేం కూడా! అందుకే జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉండేవారు...

బీజేపీ సెంట్రల్ కమిటీ కీలక సమావేశం… యూపీ ఎన్నికలు, అభ్యర్థులు ఎంపికపై నిర్ణయం

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా ఈ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే ఎన్నికలక కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసే...

ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా ఫండ్…జనవరి 15 వరకే గడువు.. నిజమెంత..?

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలకి అంతులేకుండా పోతోంది. ప్రతిరోజు సోషల్ మీడియా లో ఏదో ఒక నకిలీ వార్త వస్తోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఫేక్ వార్తలు వస్తున్నాయి. పైగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఉపాధి లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం...

ప్రధాని భద్రత అంశంపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం… స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు.

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా లోపంపై సుప్రీం కోర్ట్ లో వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్నారు. మోదీకి భద్రత కల్పించడంతో డీజీపీ విఫలం అయ్యారని.. కేంద్రం ఆరోపించింది. మోదీ కాన్వాయ్ కు వంద మీటర్ల దూరంలోనే ఆందోళనలు జరిగాయని.. అయినా...

నేడు సుప్రీం ముందుకు ప్రధాని భద్రత వైఫల్యం కేసు… విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం

పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రధాని మోదీకి భద్రత కల్పించడంలో వైఫల్యం కావడంతో సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ ఇటీవల సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఇది వరకే సుప్రీం కోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్  పలు కీలక ఆదేశాలు జారీ...

ప్రధాని భద్రతా వైఫల్యం… పంజాబ్ లో 150 మంది కేసులు నమోదు

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనలో కేసులు నమోదవుతున్నాయి. ఫిరోజ్ పూర్ జిల్లా.. కుల్గారి పోలీస్ స్టేషన్ పరిధిలో 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ సెక్షన్ 283 కింద ఈ కేసులు నమోదు చేశారు. ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనకు...

పంజాబ్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్… క్లిష్ట సమయంలో మోదీ సంయమనం పాటించారు.

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన లో భాగంగా సరైన భద్రత కల్పించకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం చెలరేగుతోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్ట్ కు కూడా చేరింది. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో పలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన మోదీని...

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్.. రేపే విచారణ

ప్రధాని భద్రతా వైఫల్యంపై పంజాబ్ గవర్నమెంట్ పై అందరూ విమర్శలు చేస్తున్నారు. నిన్న పంజాబ్ ఫిరోజ్ పూర్ లో డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ప్రధాని మోదీని దాదాపు 20 నిమిషాల పాటు అడ్డుకోవడం, భద్రత వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...