భూమిపైన అనేక రకాల జీవరాసులు ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా జీవిస్తూ ఉంటాయి. అయితే భూమిపైన జీవించే ప్రతి ఒక్క జీవరాశికి కచ్చితంగా ఆహారం అవసరం. అయితే ఇందులో కోతులు చాలా డిఫరెంట్. మనుషులు లాగే ప్రవర్తిస్తూ.. మనుషులు తినే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి.

ముఖ్యంగా అరటి పండ్లు కోతులు తినడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా ఓ కోతి అరటిపండు తిన్న వీడియో వైరల్ గా మారింది ఇందులో మనిషి కంటే నీటుగా అరటి తొక్కను తొలగించి… దాన్ని తిన్నది కోతి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మనిషి కంటే చాలా తెలివిగా అరటిపండును కోతి తింటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి రా నాయనా అని మరికొంతమంది అంటున్నారు. మనుషుల కంటే కోతులే గ్రేట్ అని మరికొంతమంది చెబుతున్నారు.
మనుషులన్నా ఇంత నీట్ గా అరటిపండుని ఒలిచి తింటారా? pic.twitter.com/4VTA9Tx823
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2025