అనంతపురంలో టెన్షన్… ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ

-

అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం చేశారు. . దగ్గుబాటి ప్రసాద్ ఆఫీసు బయట కూర్చొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. JrNTR కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దింతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ntr
Tension in Anantapur NTR fans riot

 

కాగా దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్ గా మారింది. నా పర్మిషన్ లేకుండా వార్-2 ఎలా చూస్తారో చూస్తా అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ను తిట్టిన జూ.ఎన్టీఆర్ సినిమాను ఎలా ఆడిస్తారో చూస్తా అంటూ హెచ్చరించారు. దింతో టీడీపీ ఎమ్మెల్యే పార్ట్ 2 ఆడియో రికార్డింగ్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news