వినాయక చవితి 2025 పండుగ నేపథ్యంలో… రకరకాల గణపతులు దర్శనమిస్తున్నాయి. ఖైరతాబాద్ విగ్రహం ఎత్తులో నిర్మించగా… మరికొన్ని గణపతులు రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో….. 70 కిలోల బంగారం తో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

70 కిలోల బంగారం అలాగే 350 కిలోల వెండితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఏగంగా 264 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విగ్రహం వైరల్ గా మారింది.
ముంబైలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండి, 264 కోట్ల రూపాయల గణేష్ విగ్రహం. pic.twitter.com/xqZPCIWvwN
— కృష్ణ (@2029krisha) August 26, 2025