ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం ఉండనుంది. ఒలింపిక్స్–2036ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రేపు ఉపాసన కొణిదల, కావ్య మారన్, సంజయ్ గోయెంకాలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రాలకు కూడా ఆహ్వానం అందింది.