బీబీపేట – కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

-

కామారెడ్డి జిల్లా మొత్తం జలమయం అయింది. బీబీపేట – కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దింతో బీబీపేట – కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు ఉంది.

kamareddy
Bridge washed away by heavy rains on Bibipet – Kamareddy road

ఇక అటు కామారెడ్డి లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా .. 20 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి జిల్లాలో NH44 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై వరద నీరు నిల్వలేనప్పటికీ, ట్రాఫిక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 కి.మీ మేర నిలిచిపోయాయి వాహనాలు.

 

Read more RELATED
Recommended to you

Latest news