సిద్దిపేటలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు రైతులు

-

సిద్దిపేటలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ముగ్గురు రైతులు. వాగులో చిక్కుకుపోయి నిన్నటి నుండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ముగ్గురు రైతులు. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట‌లో నిన్న పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకుపోయారు ముగ్గురు రైతులు.

Three farmers stuck in a stream and waiting for help since yesterday
Three farmers stuck in a stream and waiting for help since yesterday

రాత్రంతా వాగులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు రైతులు. రాత్రి ఆహారం పొట్లాల్లో కట్టి విసిరారు స్థానికులు. నిన్నటి నుండి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ముగ్గురు రైతులు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల, నల్గొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, జిల్లాల్లో కూడా హాలిడే ప్రకటన చేశారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, అదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ నిన్ననే ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news