నేడు విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఈ పర్యటన లో భాగంగా ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు, గ్రీఫిన్ ఫౌండర్ నెట్వర్క్స్ మీటింగ్ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంరబాబు నాయుడు. ఇవాళ సాయంత్రం వైజాగ్ నుంచి కుప్పనికి వెళ్లనున్నారు చంద్రబాబు.

ఇక రేపు కుప్పంలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పైన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. హంద్రీనీవా జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు దంపతులు.
- నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన..
- ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు, గ్రీఫిన్ ఫౌండర్ నెట్వర్క్స్ మీటింగ్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- సాయంత్రం వైజాగ్ నుంచి కుప్పనికి వెళ్లనున్న చంద్రబాబు
- రేపు కుప్పంలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పైన పైలాన్ ను ఆవిష్కరించనున్న సీఎం
- హంద్రీనీవా జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు దంపతులు