కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మ*త్యాయత్నం.. వీడియో వైరల్

-

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మ*త్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

congress
congress

నర్సంపేట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ విక్రమ్ సాయి.. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో తాను ఆత్మహత్యయత్నం చేశాడు. తన చావుకు కాంగ్రెస్ నాయకులే కారణమని కొంత మంది పేర్లు చెబుతూ వీడియో తీసుకుంటూ విష గుళికలను మింగేశాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే అదే పార్టీకి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. కాంగ్రెస్ నాయకులు వాసు నాయక్,కోమండ్ల రాజశేఖర్, పూల్ సింగ్, హరిబాబు, కోమండ్ల వెంకటేశ్వర్లు కారణమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news