PM Modi: జపాన్‌ బుల్లెట్‌ రైలులో ప్రధాని మోడీ… వీడియో వైరల్

-

జపాన్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ జపాన్ లో బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ఆయన సెండాయ్ నగరానికి బయలుదేరారు. అంతకుముందు అక్కడ ఉన్న భారతీయ ట్రైన్ డ్రైవర్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పర్యటన ముగించుకొని మోడీ చైనాకు బయలుదేరారు.

Prime Minister Modi ,Japan bullet train
Prime Minister Modi on Japan bullet train

చైనాలో జరగనున్న సమావేశాలలో మోడీ పాల్గొంటారు. రెండు రోజులపాటు మోదీ చైనాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. చైనా దేశ అధ్యక్షుడితో మోడీ ప్రత్యేక సమావేశం ఉండనుంది. సమావేశంలో భాగంగా మోడీ చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news