ఉల్లి రైతులను పరామర్శించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్.

ఉల్లి రైతుకు ఇచ్చేది రూ.6.. హెరిటేజ్ లో అమ్మేది రూ.35 అని పేర్కొన్నారు వైఎస్ జగన్. చంద్రబాబే బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించి కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేసారు. గిట్టుబాటు ధరకు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉల్లి, బత్తాయి రైతులతో మాజీ సీఎం వైఎస్ జగన్..
పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన pic.twitter.com/sziJVzvh6p
— BIG TV Breaking News (@bigtvtelugu) September 2, 2025