టాలీవుడ్ నటి పార్వతి మెల్టన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పార్వతి మెల్టన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసుకుంది. ఆ ఫోటో చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివాహం జరిగిన 13 సంవత్సరాలకు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి పార్వతి ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్ ఇచ్చింది. వైట్ కలర్ డ్రెస్ ధరించి పార్వతి లోదుస్తులు ధరించకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అనంతరం నెటిజన్లు పార్వతి మెల్టన్ పై ఫైర్ అవుతున్నారు. లోదుస్తులు ధరించకుండా ఇంత బరితెగించి ఫోటోషూట్లు చేయడమేంటని అంటున్నారు. నేటి కాలంలో చాలామంది స్త్రీలు బేబీ బంప్ తో ఫోటోలు దిగడం చాలా కామన్. కానీ కొంతమంది మాత్రం దుస్తులు ధరించకుండా కూడా ఫోటోషూట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డకు కాస్త ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉంటాయని కొంతమంది ఫైర్ అవుతున్నారు.