అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి…స్మిమ్మింగ్ పూల్‌లో పడి

-

అమెరికాలో పెను విషాదం చోటుచేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి అమెరికాలో దుర్మరణం చెందాడు. అమెరికాలో ఏపీ యువకుడు తాజాగా మృతి చెందడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ లో పడి… పాటి బండ్ల లోకేష్ అనే యువకుడు.. మృతి చెందినట్లు చెబుతున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా ఇటీవల వెళ్లాడు లోకేష్. కానీ తన తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయాడు.

AP youth dies in America Patibandla Lokesh dies after falling into swimming pool
AP youth dies in America Patibandla Lokesh dies after falling into swimming pool

బాపట్ల జిల్లా మర్టూరు కు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ ను గుర్తించారు. ఇక ఈ సంఘటన తెలియడంతో ఆ గ్రానైట్ వ్యాపారి ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. అమెరికా నుంచి లొకేషన్ మృతదేహాన్ని ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో పాటు సంఘంలోని తెలుగు అసోసియేషన్లు కూడా కుటుంబానికి సహాయపడేందుకు ముందుకొచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news