భర్తకు తెలియకుండా అప్పు చేసి.. అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళ. అప్పు తీర్చేందుకు నగల దుకాణంలో చోరీకి యత్నం చేశారు. బుర్థా ధరించి నగలు కొనడానికి వచ్చినట్లుగా వచ్చి ఓనర్ దేవ్ రాజ్ పై కారంపొడి చల్లింది మహిళ. ఆపై చిన్న కత్తి తీసి దాడికి యత్నం చేశారు.

ఇక ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించింది షాపు సిబ్బంది. చెన్నైలోని కాలడిప్పేటైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ నిందితురాలు జయ చిత్రగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
భర్తకు తెలియకుండా అప్పు చేసి.. అడ్డంగా దొరికిపోయిన మహిళ..
అప్పు తీర్చేందుకు నగల దుకాణంలో చోరీకి యత్నం
బుర్థా ధరించి నగలు కొనడానికి వచ్చినట్లుగా వచ్చి ఓనర్ దేవ్ రాజ్ పై కారంపొడి చల్లిన మహిళ
ఆపై చిన్న కత్తి తీసి దాడికి యత్నం
మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించిన షాపు సిబ్బంది… pic.twitter.com/Zf2R0XiO3Z
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025