తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పెచ్చులూడి పైకప్పు కిందపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

గత సంవత్సరం నుండి ఆర్&బీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం సిబ్బంది ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను కనీసం కూడా మెయింటెనెన్స్ చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ ఎస్ పార్టీ నేతలు.
అసెంబ్లీ మెయింటెనెన్స్‌ను గాలికి వదిలేసిన ప్రభుత్వం
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పెచ్చులూడి కిందపడ్డ పైకప్పు
ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
గత సంవత్సరం నుండి ఆర్&బీ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం సిబ్బంది… pic.twitter.com/P0gIHEXZ9w
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025