telangana government

తెలంగాణలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ...

ఖానామెట్‌ భూముల వేలంపై భారీ అంచనాలు

హైదరాబాద్‌ కోకాపేటలో ప్రభుత్వ భూములు భారీ ధర పలికాయి. కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో మొత్తం 49 ఎకరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసింది. ఈ భూములను మొత్తం 8 ప్లాట్లుగా విభజించి గురువారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా... సరాసరిగా ఎకరం రూ.40.05...

జల వివాదం… కేంద్రం సంచలన నిర్ణయం

జల వివాదం ( Water Dispute ) : తెలుగు రాష్ట్రాల్లో తరచూ జల వివాదం తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయని, ఇక అన్ని ప్రాజెక్టులను బోర్డులే చూసుకుంటాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర...

వీళ్ళు తగ్గారు…వాళ్ళు తగ్గట్లేదు..తేడా కొడుతుందే…!

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గట్లేదు. తెలంగాణ మంత్రులు వరుసపెట్టి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అలాగే దివంగత వైఎస్సార్‌ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మొదట్లో ఏపీ నేతలు, తెలంగాణ నేతలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సడన్‌గా ఏపీ ప్రభుత్వ...

ఇంటర్‌ ఫలితాలపై తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులు : ఫస్ట్‌ ఇయర్‌ మార్కులే…సెకండ్‌ ఇయర్‌లోనూ!

ఇంటర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల రిజల్ట్ క్రైటీరియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ ఇస్తామని ఉత్తర్వుల్లో ప్రకటించింది. అలాగే... ప్రాక్టీకల్స్ కు వంద శాతం...

ఏపీ మాదిరిగానే.. తెలంగాణలోనూ ‘నాడు-నేడు’

జగన్ సర్కార్ చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కింద ఏపీలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కాలేజీలను, అంగన్వాడీలను అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. 44,512 పాఠశాలల్లో రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఫర్నిచర్‌, పెయిటింగ్‌, మరమ్మతులు, ల్యాబొరేటరీల వంటి...

రోజువారి కూలీలకు శుభ వార్త..కనీస వేతనాలు పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చి అందరినీ ఆడుకుంటోంది. అయితే తాజాగా....రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది...

ఇంటర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివిధానాల ఖరారుపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. కాగా తెలంగాణలో ఇంటర్...

వీరిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకోండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొవిడ్‌ రోగులను చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో పడకల కొరత రాకుండా ప్రైవేట్‌ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు విస్తృత, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులను...

మెడికల్ అధ్యాపకులకు తీపి కబురు.. భారీగా వేతనాల పెంపు..!

తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అధ్యాపకులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ వైద్య విద్య, దంత కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ భారీగా జీతాలను పెంచనుంది. వీరితోపాటు బోధనా సిబ్బందికి కూడా భారీగా వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ అధ్యాపకులకు ఏడో సెంట్రల్ ఏ కమిషన్ ఫార్ములా ప్రకారం జీతాలు చెల్లించనున్నట్లు, దీనికి సంబంధించిన నివేదికను...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...