జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. చిన్మయి వివాదాస్పద పోస్ట్

-

జానీ మాస్టర్… రేపు కేసు ఘటనపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ కేసులో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నిన్నటి నుంచి జానీ మాస్టర్ పైన అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాన్స్ ల కోసం ఓ మహిళను జానీ మాస్టర్ వేదించి రేప్ చేశాడని… బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిన్నటి నుంచి జానీ మాస్టర్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది.

Singer Chinmayi on Johnny master

సోషల్ మీడియా అలాగే , మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జానీ మాస్టర్ వ్యవహారాన్ని బట్ట బయలు చేస్తోంది. అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం ఆరోపణలపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద… సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటికీ కూడా రేప్ చేశాడని చిన్మయి వెల్లడించారు. కాబట్టి ఈ కేసులో.. జానీ మాస్టర్ ను ఎదుర్కొనేందుకు ఆమెకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను పోస్ట్ పెట్టింది ఈ చిన్మయి.

Read more RELATED
Recommended to you

Latest news