Bandlaguda Ganesh Laddu Auction: హైదరాబాద్ లో గణపతి లడ్డు రికార్డు.. రూ.1.87 కోట్లు

-

Bandlaguda ganesh Laddu auction: రంగారెడ్డి జిల్లాలో గణేశ్ లడ్డూ వేలం పాట రికార్డు స్థాయిలో జరిగింది. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో నిర్వహించిన వేలంలో లడ్డూ రూ.1.87 కోట్లకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు.

A devotee got the laddu for Rs 1.87 crore in an auction held at Kirti Richmond Villas in Bandlaguda Jagir of Gandipet mandal

అయితే లడ్డూ దక్కించుకున్న భక్తుడి వివరాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు. కాగా, గత ఏడాది ఇక్కడి లడ్డూ రూ.1.20 కోట్లు పలికిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news