దమ్ముంటే నా సినిమాలు ఆపుకోండి…ఇండస్ట్రీకి విశాల్‌ వార్నింగ్

-

TFPC take s strict action against actor Vishal: దమ్ముంటే నా సినిమాలు ఆపుకోండి అంటూ తమిళ ఇండస్ట్రీకి హీరో విశాల్‌ వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ట్విట్టర్లో నటుడు విశాల్ పోస్ట్‌ పెట్టడం జరిగింది. తమిళ్ ఫిల్మ్ ఛాంబర్‌ తో విశాల్ ఫైటింగ్ చేస్తున్నారు. హీరో విశాల్‌ పై తమిళ ఇండస్ట్రీ బ్యాన్‌ వేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే.. తమిళ ఇండస్ట్రీకి హీరో విశాల్‌ వార్నింగ్ ఇచ్చారు.

TFPC takes strict action against actor Vishal

సినిమాలు చేస్తూనే ఉంటా.. ఆపేందుకు ట్రై చేసుకోండి అంటూ ఛాలెంజ్‌ చేశారు నటుడు విశాల్. హీరో విశాల్‌తో ఎవ్వరూ సినిమాలు తీయొద్దని తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలో ఇలా వార్నింగ్‌ ఇచ్చారు హీరో విశాల్‌. టీఎఫ్‌పీసీకి కౌంటర్‌గా విశాల్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విశాల్ వేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news