ఛాన్స్ ల కోసం బరితెగించిన సాక్షి.. ఫోటోలు వైరల్

-

సాక్షి అగర్వాల్… ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుని తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది సాక్షి అగర్వాల్.

కేవలం సినిమాల తోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత బిగ్ బాస్ తమిళం సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత మంది అభిమానులకు దగ్గరయ్యింది. ఇక ఎన్నో రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన ఈ భామ..తమిళ బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు ఇంగ్లిష్ భాషలోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version