గ్రీన్ డ్రెస్‌లో శ్రుతి హాసన్ కొత్త క్లిక్స్ అదుర్స్

-

శ్రుతి హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో దూసుకెళ్తోంది. ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ జోష్ లో ఉంది. సలార్ పార్ట్ 2 తో పాటు తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది శ్రుతి. వరుస ఫోటో షూట్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆ ఫోటో షూట్లకు సంభందించి ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

శృతి హాసన్ తన లేటెస్ట్ ఫోటోల్లో గ్రీన్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు వెస్టర్న్ లుక్ లో శ్రుతి చాలా అందంగా కనిపిస్తోంది. ఇక ఈ ఔట్ ఫిట్ లో శృతి క్యూట్ క్యూట్ ఫోజులతో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news