చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం

-

Akkineni Nagarjuna invites Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్‌ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం అందించారు. అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు నాగార్జున. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించారు నాగార్జున.

Akkineni Nagarjuna invites Megastar Chiranjeevi

ఈ వేడుకలకు బిగ్ బి అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు నాగార్జున. ఇందులో భాగంగానే.. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేస్తామన్నారు నాగార్జున. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఉంటాయని తెలిపారు నాగార్జున. ఇందులో భాగంగానే.. ఇవాళ హైదరాబాద్‌ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం అందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version