ఇన్ని సంవత్సరాలూ.. అందుకే సినిమాలకు త్రివిక్రమ్ దూరం అయ్యారా..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చలామణి అవుతున్న త్రివిక్రమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాటల మాంత్రికుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన సినిమాలు అంటే చాలు ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో సినిమాలకు దర్శకుడిగా పని చేయలేకపోతున్నాడు. అందుకు కారణం ఒక హీరో అనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఆ హీరో కారణంగానే త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో అవమాన పడ్డారు . అంతేకాదు ఎన్నో రోజులుగా తన మనసులో బాధ బయట పెట్టుకోలేక పూర్తిస్థాయిలో నిరాశ చెందారు. అందుకే సినిమాలకు ఇన్ని రోజులూ దూరం అయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.12 Years of Jalsa: 5 reasons why the Pawan Kalyan starrer was a hit | The Times of India

ఇక అసలు విషయం ఏమిటీ అనే విషయానికి వస్తే.. త్రివిక్రమ్ ఎవరి జోలికి వెళ్లరు. ఈయన ఎంతో పట్టుదలతో కష్టపడి పైకి వచ్చిన డైరెక్టర్లలో ఒకరు. ఇక పెద్ద డైరెక్టర్ అవ్వడం కోసం ఎంతో కృషి కూడా చేశారు.. మూడు సంవత్సరాలుగా రైటర్ గా మారిన తరువాత నే స్టార్ డైరెక్టర్ గా చలామణి అవుతున్నారు .. ఈయన రాసే డైలాగ్స్ లో ఎంత పవర్ ఉంటుందంటే ఆ డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక ఎవరి జోలికి వెళ్లని త్రివిక్రమ్ కి ఒక హీరో అంటే అస్సలు పడదట. అంతే కాదు అవమానం చెందాడని సమాచారం.Pawan Kalyan, Trivikram Movie Confirmedజల్సా సినిమా కథను ముందుగా త్రివిక్రమ్ ఒక హీరోకి వినిపించాడు. ఇక అతడు కూడా ఈ కథ బాగా నచ్చడంతో మరో మూడు నెలల్లో చేద్దామని త్రివిక్రమ్ చెప్పారట. అయితే మూడు నెలల్లో తిరిగేలోపు సరదాగా పవన్ కళ్యాణ్ కి కూడా స్టోరీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చడంతో ఆ హీరో ని పక్కన పెట్టి జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ తో తీసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు త్రివిక్రమ్. విడుదల సమయంలో నానా హంగామా చేసిన ఆ హీరో ఈయనపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఫైనల్ గా మాట్లాడి తేల్చుకుందామని త్రివిక్రమ్ ఆ హీరో ఇంటికి వెళ్లగా ఇంట్లో ఉండి కూడా లేరు అని చెప్పించారట. అలా పూర్తిస్థాయిలో మనస్తాపం చెందిన త్రివిక్రమ్ ఆ తర్వాత మొన్నటి వరకు కూడా ఒక్క సినిమాలో కూడా పనిచేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news