లేలేత పరువాలతో అందాల విందు…. లైగర్ బ్యూటీని చూస్తే ఆగలేరంతే..!

-

అనన్య పాండే ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఎప్పుడూ తన అందాలను దాచుకునే పని చేయడం లేదు ఈ యంగ్ బ్యూటీ. ఫ్యాన్స్ ను తన అందాలతో మత్తెక్కిస్తోంది. తన లేలేత సోయగాలతో అందాల విందు చేస్తోంది. 

తాజాగా ఈ అమ్మడు ధర్మ ప్రొడక్షన్ సీఈఓ అపూర్వ మోహతా బర్త్ డే పార్టీకి హాజరైంది. అమ్మడు డ్రెస్సింగ్ మాత్రం కేక పుట్టించింది. పార్టీకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ లైగర్ బ్యూటీ. ఇదే పార్టీకి హాజరైన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవర కొండతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ‘ లైగర్’ లో నటిస్తోంది. తాజాగా బర్త్ డే పార్టీకి హాజరైన అనన్య పాండే బ్లాక్ డ్రెస్ లో హల్చల్ చేసింది. 

ఎప్పుడూ కూడా.. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్, ఫాలోవర్లకు అందుబాటులో ఉంటుంది అనన్య పాండే. సూపర్ పిక్స్ తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. గతంలో కూడా కొన్ని ఫోటోలను ఇలానే తన ఇన్ స్టాలో పెట్టింది.

ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూనే.. మరోవైపు షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ తో ప్రేమలో ఉంది. త్వరలో వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇటీవల గెహ్రైయాన్ సినిమాలో నటించింది. ‘ఖో గయే హమ్ కహాన్’ అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. ‘లైగర్’    ద్వారా తెలుగు తెరకు కూడా పరిచయం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version