Anasuya: డ్యాన్స్ లో తన అందాలతో ఆకట్టుకుంటున్న అనసూయ..!!

-

అటు బుల్లితెర పైన కానీ ఇటు వెండితెర పైన అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా తన మీద వచ్చే ట్రోలింగ్ పైన కూడా అప్పుడప్పుడు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈమె డ్రెస్ సెన్స్, స్టైల్ చూస్తే మాత్రం హీరోయిన్లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకప్పుడు యాంకర్ గా ఎంతో పద్ధతిగా కనిపించింది అనసూయ. ఈ మధ్య సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన గ్లామర్ షో తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా తన హవా కొనసాగిస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా తమ అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది అందుచేతనే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తన పాపులారిటీ ఉండంగానే కాస్త వెనకేసుకోవాలని చూస్తోంది అనసూయ. అనసూయకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఎప్పుడూ కూడా హాట్ షో కు ఏమాత్రం వెనకాడకుండా ఉంటుందని చెప్పవచ్చు.

అనసూయ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొని డ్రెస్సులు , చేసే డాన్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు . ఇక అందులో కూడా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి వాటిపైన దారుణంగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ నుంచి అంథరంగీ రే అనే చిత్రంలోని హాయ్ చెక చెక అనే పాటకు అదిరిపోయే డాన్స్ వేసింది. రెడ్ శారీలో ఒంపులను చూపిస్తూ.. ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ కి అభిమానులు, ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియోలో అనసూయ కుర్రకారును కవ్విస్తోందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version