నడుం అందాలు చూపిస్తూ అనసూయ బ్యూటీ బాంబ్

-

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు తెలియని వారుండరు. ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన ఫొటోలతో నెట్టింట ఈ భామ పేల్చే బ్యూటీ బాంబులకే కాదు.. తన వివాదాస్పద కామెంట్స్ తో, పోస్టులతో చేసే హంగామాకు కూడా అభిమానులున్నారు. ఏదో రకంగా ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటో షూట్ కు సంబంధించి ఫొటోలు షేర్ చేసింది.

బ్లూ జీన్స్, క్రాప్ టాప్ తో అనసూయ తన అందాల విందును సోషల్ మీడియాలో వడ్డించింది. నడుం అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కట్టి పడేసింది. ఘాటు షో చేస్తూ.. క్రేజీ పోజులిస్తూ కైపెక్కించింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనసూయ ఫ్యాన్స్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో ఆమెపై ప్రేమ కురిపిస్తుంటే కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో నీకు ఈ షో అవసరమా ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ ఫొటోలతో పాటు ఈ కామెంట్లు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news