యాంకర్ రవి అలాగే సుడిగాలి సుదీర్ విభాగంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన వీడియో రిలీజ్ చేశాడు యాంకర్ రవి. తాను కూడా హిందువునేనని చత్రపతి శివాజీకి ఫాలోవర్ అంటూ యాంకర్ రవి వీడియో విడుదల చేశారు. తాను హిందూ మతానికి వ్యతిరేకంగా స్కిట్ చేయలేదని కేవలం ఒక సినిమా క్లిప్ కు స్కూప్ మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు.

ఒక తెలుగు ఛానల్ లో చేసిన స్కిట్ వివాదంపై ఇప్పుడు యాంకర్ రవి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నంది విగ్రహం కొమ్ముల మధ్య చూస్తుంటే వెటరన్ హీరోయిన్ రంభ కనిపిస్తున్నట్లు స్కిట్ చేశారు యాంకర్ రవి అలాగే సుడిగాలి సుదీర్. దీంతో యాంకర్ రవి అలాగే సుడిగాలి సుదీర్ పై హిందూ వానర సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే…. యాంకర్ రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram