జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. చేసిందంతా ఆయన భార్యనే ?

-

Another twist in the case of Johnny Master’s rape allegations: జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల కేసులో ఆయన భార్య కీలకంగా ఉందని సమాచారం. జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణల కేసులో బాదితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు ఆరోపణలు చేసినట్లు తేలింది.

Another twist in the case of Johnny Master’s rape allegations

అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేవాడని బాధితురాలు పేర్కొంది.
వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని చెప్పుకొచ్చింది బాధితురాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version