హాట్ ఫోటోషూట్ తో బోల్డ్ గా మారిన అనుపమ..!

-

ప్రముఖ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె నటించిన చిత్రం కార్తికేయ 2.. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన 18 పేజెస్, బటర్ఫ్లై వంటి చిత్రాలు కూడా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇకపోతే అనుపమ ఇప్పుడు డిజె టిల్లు 2 సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు గత కొన్ని రోజులుగా ఆమె షూటింగ్లో పాల్గొంటుంది.

ఇకపోతే హీరో హీరోయిన్స్ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే అనుపమ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపించినా అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. ఇకపోతే ఆమె స్థానంలో ఎంతోమందిని పరిశీలించి చివరికి ఆమెనే తీసుకొచ్చారు టిల్లు టీం. ఇకపోతే మొదట ఈ సినిమాలో శ్రీలీలను అనుకున్నారు. కానీ ఆమె విభేదాల తో తప్పుకుందని టాక్ నడిచింది. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న డీజే టిల్లు సీక్వెల్ కి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కూడా హీరో సిద్దూనే స్క్రిప్ట్ అలాగే డైలాగ్స్ కూడా రాసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ వీపు అందాలు చూపిస్తూ మరింతగా హొయలు పోతుంది తాజాగా అనుపమ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. జిమ్ సూట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఉప్పొంగే ఎద అందాలను ప్రదర్శిస్తూనే నడుము అందాలతో గిలిగింతలు పెడుతుంది. ఇకపోతే అనుపమ షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version