మే నెల నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల

-

మే నెల నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వభితున్నట్లు ప్రకటన చేసారు మంత్రి నాదెండ్ల. కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని చెప్పారు. మంగళవారం నుంచే దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందన్నారు మంత్రి నాదెండ్ల.

మే నెల నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది… వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించామని వెల్లండించారు మంత్రి నాదెండ్ల..వాట్సప్ ద్వారా 16 వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించారు.. రైతులకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version