బ‌రుపు త‌గ్గ‌డానికి క‌ష్ట ప‌డుతున్న అనుష్క ?

-

టాలీవుడ్ కు ఒకప్పుడు షేక్ చేసిన అనుష్క శెట్టి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే అనుష్క శెట్టి గ‌త కొద్ది రోజుల నుంచి సినిమా లు త‌క్కువ గా చేస్తున్నారు. దానికి కార‌ణం అనుష్క బ‌రువే అని చెప్పాలి. అయితే సైజ్ జీరో సినిమా టైం లో క‌థ కోసం బ‌రువు పెంచిన అనుష్క మ‌ళ్లి త‌గ్గ‌లేదు. దీంతో సినిమా అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే అనుష్క ప్ర‌స్తుతం త‌న బ‌రువు ను త‌గ్గించ‌డం పై పూర్తి స‌మ‌యం కేటాయిస్తుంద‌ని తెలుస్తుంది.

దీని కోసం ప్ర‌త్యేకంగా ఒక డైటీషియ‌న్ స‌ల‌హా ల‌నుకూడా పాటిస్తుంద‌ని స‌మాచారం. అందులో భాగంగా అనుష్క శెట్టి ప్ర‌తి రోజు నీళ్లు ఎక్కువ‌గా తీసుకుటుంది. అంతే కాకుండా కొబ్బ‌రి నీళ్ల‌ను కూడా తీసుకుంటుంది. అలాగే రోజు కు మూడు సార్లు కాకుండా త‌క్క‌వ మొత్తం లో నిర్ణీ స‌మ‌యాల్లో 4 నుంచి 5 సార్లు తింటుందని తెలుస్తుంది. అలాగే ప్ర‌తి రోజు యోగా తో పాటు వ్యాయ‌మం కూడా చేస్తుంది. అయితే అనుష్క శెట్టి త‌న బ‌రువు త‌గ్గించుకుని మ‌ళ్లి సినిమా లో రాణించాల‌ని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version